అమ్మవారికి పట్టువస్త్రాలు బహుకరణ (ammavarikee pattu vasthralu)

ఏలూరు:

శ్రీ వెంటేశ్వరస్వామి వారి దేవస్ధానంలో గోదా దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారి ప్రత్యేక పూజు, అభిషేకం నిర్వహించినారు. అమ్మవారి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్ధానం ఛైర్మన్‌ శలా మణిక్యారావు (రాజాబాబు) అమ్మవార్కి పట్టువస్త్రాు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో కిషోర్‌కుమార్‌, ఆయ ముఖ్య అర్చకు మారుతీ శ్రీనివాసరామానుజచార్యు, ఉపముఖ్య అర్చకు నారాయణ, చందు, ఆయసిబ్బంది పాల్గొన్నారు.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *