కాపు ఉద్యమంలో గొలుపెవ్వరిది….?

రాజమహేంద్రవరం :
కాపును వెనకబడిన తరగతు జాబితాలో రిజర్వేషన్ల్‌ కల్పించాని మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకు ముద్రగడ పద్మనాభం తపెట్టిన పాదయాత్రను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరోధించడం, ముద్రగడను నిర్భందించడం తెలి సిందే. ఈ నేపధ్యంలో కాపు ఉద్యమంలో సీఎం చంద్రబాబు నాయుడు గొచారా….ఉద్యమ నాయకుడు ముద్రగడ గెలిచారా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగు తుంది. 2014 సాదారణ ఎన్నిక సందర్భంగా చంద్రబాబు నాయుడు కాపును బీసీగా గుర్తించి రిజర్వేషన్‌ కల్పిస్తానని హామీ ఇచ్చిన సంగతి విధీతమే. ఈ మేరకు ఆయన మాజీ న్యాయమూర్తి మంజునాథ ఆధ్వర్యంలో కమీషన్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమీషన్‌ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సంభందిత, వ్యతిరేక వర్గా నుండి సూచను, సహాు, వినతి పత్రా ు స్వీకరించడం జరిగింది. నివేదికను రూపొందించే దశలో ఉంది. ఈ పక్రియ జరుగుతుండగా ముద్రగడ కాపుకు ఇచ్చిన హామీ నెర వేర్చాన్న డిమాండ్‌తో ఈనె 26వ తేదీ నుండి కిర్లంపూడి నుండి అమరావతి వరకు పాదయాత్ర చేపడతానని ప్రకటించడం, అందుకు అనుగుణంగా సంభందిత సామాజిక వర్గాని సమీకరించడం తెలిసిందే. ఒక ప్రక్క చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పరంగా న్యాయ, చట్ట పరంగా చర్య తీసుకుంటుండగా మరోప్రక్క ముద్రగడ పాదయాత్రను తపెట్టడం రాష్ట్ర ప్రజకు చర్చనీ యంశంగా మారింది. కాపు ఉద్యమ ంపై తొలినుండి చంద్రబాబు` ముద్రగడ ఇద్దరూ సంభందిత సామాజికి వర్గాంలో ఉనికిని కాపాడు కోవడంకోసం వ్యూహ, ప్రతి వ్యూహాు, ఎత్తుగడు వేస్తున్నారని భవన. గతంలో ఎంతోమంది నాయ కు పాదయాత్ర చేయడంలో లేని అనుమతును తమ యాత్రకు అను మతి తీసుకోవని కోరడం వెనుక ముద్రగడను రాజకీయంగా అణగ తొక్కానే కుతంత్రం ప్రభుత్వానికి ఉందని ఆయా వర్గాు అంటున్నాయి. అయితే గతంలో జరిగిన తుని దుర్ఘటన దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజను, ప్రభుత్వ ఆస్తును కాపాడాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వ వాదన. ఈ నేపధ్యంలో అనుమతు తీసుకుని పాదయాత్ర కొనసాగించినటైతే ప్రభుత్వ పర్యవేక్షణ, నిఘా, భద్రత వెన్నంటి ఉండగా సంఘ విద్రోహ చర్య ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రభుత్వ, పోలీస్‌ వర్గాు అంటు న్నాయి. అయితే ముద్రగడ పాదయాత్రను నిువరించడంలో ప్రభుత్వం చర్య వెనుక ముద్రగడను ఆ సామాజికి వర్గంలో ఉన్న పేరును తగ్గించానే ప్రభుత్వం యత్నిస్తుందని ముద్రగడ వర్గీయు అభిప్రాయపడుతున్నారు. కాపు నేతను ఎక్కడికక్కడ గృహ నిర్భందంలో ఉంచి ఉద్యమన్ని ఎగసి పడకుండా నిువరించడంపై చంద్రబాబు ప్రభుత్వంపై కాపు సామాజికి వర్గీయు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాపు హక్కు సాధకుడిగా అలుపెరగని పోరాటం చేస్తున్న నాయకునిగా ముద్రగడ ఆసామాజిక వర్గంలో చెరగని ముద్ర వేసుకున్నారన్నది వాస్తవం. ప్రభుత్వం ముద్రగడ పాదయాత్రను యధేశ్చగా సాగనిచ్చి ఉంటే ముద్రగడకు వచ్చే ప్రచారం నామమాత్రంగా లేకపోయినా మధ్యస్తంగా ఉండేది. అయితే చంద్రబాబు ప్రతిష్ఠకు పోయి ముద్రగడ యాత్రను ఆదిలోనే నిర్భందించి భారీ నిఘా వ్యవస్థ, భారీ పోలీసు తరలింపు నేపధ్యంలో ముద్రగడను నిర్భందిచండం వల్ల వచ్చిన ప్రచారం రాష్ట్రం, రాష్ట్రేంతర ప్రాంతా సైతం ముద్రగడకు ఎనలేని ప్రచారం భించింది. దాంతో నైతికంగా చంద్రబాబు ఓటమి చెందారని ముద్రగడకు నైతిక విజయం లభించిందని రాజకీయ పరిశీలికు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రతిష్ఠ తగ్గి టీడీపీ పార్టీ బహీన పడే అవకాశం ఉందని తొస్తుంది. అయితే ముద్రగడ ఉద్యమం ఫలితంగా ఇప్పటి వరకు నిమ్మకు నీరేత్తి ఉన్న సీఎం చంద్రబాబు మంజునాధ కమీషన్‌ నివేదికను త్వరగా సమర్పించాల్సిందిగా విన్నవించడం ముద్రగడ ఉధ్యమ యాత్ర ఫలితమే నని చెప్పక తప్పదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *