తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం (team india win)

తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
కోహ్లీసేన ఆల్‌రౌండ్‌ షో
గాలె: శ్రీంకతో తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన కోహ్లిసేన ఆతిథ్య జట్టుపై ఏకంగా 304 పరుగు భారీ తేడాతో గొపొందింది. నాుగు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సంపాదించింది. తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగు చేసిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగు వద్ద డిక్లేర్డ్‌ చేసి 550 పరుగు విజయ క్ష్యాన్ని ంకకు నిర్దేశించింది. అనంతరం క్ష్య ఛేదనకు దిగిన శ్రీంక 76.5 ఓవర్లలో 245 పరుగుకే ఆలౌట్కెంది. ఐదు రోజు టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మిగిుండగానే భారత్‌ టెస్టు సిరీస్‌లో శుభారంభం చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(190), పుజారా(153) రాణించగా.. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి(103 నాటౌట్‌) విజ ృంభించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. బ్యాట్స్‌మెన్‌ శ్రమను వ ృథా కానివ్వకుండా బౌర్లు సైతం తమవంతు పాత్ర పోషించి ంకను తక్కువ స్కోరుకే కుప్ప కూల్చి విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 3, షమీ రెండు వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌, జడేజా చెరో మూడు వికెట్లు తీసి ంకను కట్టడి చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ కరుణరత్నె (97) పోరాడినప్పటికీ మిగిలిన బ్యాట్స్‌మెన్లెవరూ నిదొక్కుకోకపోవడంతో ంకకు భారీ పరాభవం తప్పలేదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *