మద్దతు ధర చట్టం తేవాలి

ఏలూరు :

రైతు కష్టపడి పండిరచిన పంటను అమ్ముకునే హక్కుగా కేంద్రప్రభుత్వం మద్దతుధర చట్టం తేవాని ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మద్దతు ధర చట్టం, ఎరువు నగదు బదిలో విధానం అంశాపై స్ధానిక అన్నే భవనంలో జరిగిన కౌలురైతు అవగాహనా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రైతు వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధరు రాక నష్టపోతున్నారని చెప్పారు. కేంద్ర మద్దతు ధర నిర్ణాయిక సంఘం (సిఎసిపి) మద్దతు ధర ప్రతి పాదను ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా నిర్ణయిస్తోందని పార్లమెంటరి కమిటీనే అభిప్రాయ పడిరదన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో రైతు మద్దతుధరపై చర్చించి మద్దతు ధరచట్టం తేవాని కోరారు. జిల్లాలో ఆయిల్‌ ఫాం, చెరకు, వరి, నిమ్మ, కూరగాయు ఇతర ఏ పంటకు కనీస మద్దతు ధరు రావటం లేదన్నారు. గిట్టుబాటు ధర కోసం రైతాంగం ఐక్యంగా పోరాడాన్నారు. ఎరువుకు నగదు బదిలీ విధానం అము చేస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటిండం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగానే సబ్సిడీ లేకుండా రైతు కొనాంటే భారం అవుతుందన్నారు. ఇప్పటికే ఎరువు ధర పెరిగి రైతాంగం ఇబ్బందు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం కూడా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాకు సబ్సిడీని రైతుకు అందిస్తామని ముందుగా రైతుభరించాని చెబుతోందన్నారు. రాష్ట్రప్రభుత్వం ముందు గానే సబ్సిడీ భరించి యంత్రాు అందించాన్నారు. నగదు బదిలీ విధానం వద్దని కోరారు. కౌలురైతు రుణా సమస్యపై తగు చర్యు చేపట్టాని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షు జుజ్జువరపు శ్రీనివాస్‌, నాయకు కె. బుద్దుడు, రామనాధం మురళీకృష్ణ, జుత్తిగ సత్యనారాయణ, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *