వ్యాధుల భారీన పడకుండా జాగ్రత్త చర్యలు

నగర మేయర్‌ పంతం, సీటీ ఎమ్మెల్యే ఆకుల
రాజమహేంద్రవరం :

వ్యాధుల భారీన పడకుండా ముందుజాగ్రత్త చర్యలుతీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ తెలిపారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి నుండి మీజిల్స్‌ – రూబెల్లా అవగాహన ర్యాలీని మేయర్‌ పంతం రజనీ శేషసాయి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ 9నెల నుండి 15 సంవత్సరా లోపు ప్లిందరూ యం.ఆర్‌.వ్యాక్సిన్‌ ప్లిలు వేయించాని యం.ఆర్‌. వ్యాక్సిన్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రాణంత వ్యాధు నివారించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ మరియు భారత ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాని అన్నారు. ఈ సందర్బంగా నగర మేయర్‌ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాని ఆమె అన్నారు. దేశంలో రెండవ దశలో ఆంధ్ర ప్రదేశ్‌లో చేపడుతున్న యం.ఆర్‌. వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తల్లిదండ్రులు ఆయా బిడ్డకు 9నెలనుండి 15సంవత్సరాలోపు పిల్లలకు ఈవ్యాక్సిన్‌ వేయించి కార్యక్రమానికి సహకరించాని అన్నారు. శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రాణంత వ్యాధులైన తట్టు వంటివ్యాధు భారీన పడకుండా యం.ఆర్‌.వ్యాక్సిన్‌ వేయించాలని ఆయన అన్నారు. వ్యాధుల భారీనపడి భాదపడేకంటే వ్యాధు భారీనపడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యవంతులుగా కాగలుగుతారని ఆయన అన్నారు. ఆరోగ్యశాఖ చేపట్టిన ఈ ర్యాలీ కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆర్ట్స్‌ కళాశావరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌.యం. డాక్టర్‌ పద్మశ్రీ, యం.హెచ్‌.వో డాక్టర్‌ ఓ.ఇందిరా, ఆసుపత్రి డాక్టర్లు మరియు సిబ్బంది తదితయి పాల్గోన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *