నందుతో ముగిసిన సిట్‌ విచారణ

హైదరాబాద్‌:

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన మాదకద్రవ్యా వ్యవహారంలో సినీనటుడు నందు విచారణ ముగిసింది. డ్రగ్స్‌ కేసులో నేటితో సినీ ప్రముఖుల విచారణ పూర్తయింది. నందును సుమారు 3గంట పాటు సిట్‌ అధికాయి విచారించారు. ఈ కేసులో 12 మందికి నోటీసు జారీచేసిన ఆబ్కారీ శాఖ అధికారులు.. జులై 19 నుంచి ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్‌, శ్యామ్‌.కె.నాయుడు, సుబ్బరాజు, నవదీప్‌, తరుణ్‌, ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజ, రవితేజ డ్క్రెవర్‌, తనీష్‌ను విచారించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా నాయకుడు కెల్విన్‌ ముఠాతో సంబంధాలు, సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వినియోగం తదితర అంశాపై నందును ఆరా తీసినట్టు సమాచారం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *