సింహాద్రి అప్పన్న హుండీ లెక్కింపు

సింహాచం:

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. గడిచిన 20 రోజులకు గాను రూ.70,21,195 నగదుతో పాటు 61గ్రాము బంగారం, 5కేజీ వెండి భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. శ్రావణమాసం కావడంతో భక్తుల రాక మరింత పెరిగే అవకాశముందని… ప్రతి శుక్రవారం మహిళను ద ృష్టిలో పెట్టుకుని ఆలయంలో కుంకుమ పూజు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కల్యాణ మండపాలన్నీ రద్దీగా ఉన్నాయని.. వాటి కారణంగా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆలయ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కోడూరి రామచంద్రమోహన్‌ పర్యవేక్షించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *