ఒకే కాన్పులో నాలుగు దూడలకు జన్మనిచ్చిన ఆవు…. రెండు మృతి మరో రెండు సురక్షితం

గోపాలపురం : మండలంలోని వేళ్లచింతగూడెం గ్రామంలో ఆవు నాలుగు దూడలకు జన్మనిచ్చింది. అందులో రెండు దూడలు చనిపోగా మిగిలిన రెండు దూడులు సురక్షితంగా ఉన్నాయని రైతు ఇల్లారి రత్నాజీ చెప్పారు. శనివారం ఉదయం 11 గంటకు ఆవు దూడలకు జన్మనివ్వడం ప్రారంభించింది. సుమారు రెండు గంటల పాటు తీవ్ర ఇబ్బందుల పడ్డ ఆవు మొదటి విడతలో రెండు గిత్త దూడలకు జన్మ నిచ్చింది. మరో గంటలో మరో రెండు పెయ్యి దూడలకు జన్మ నిచ్చింది. కానీ రెండవ విడత జన్మనిచ్చిన పెయ్యి దూడు రెండూ మృతిచెందాయి. మిగిలిన రెండు గిత్తదూడు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు తెలిపారు. ఒకే కాన్పులో నాుగు దూడకు జన్మనిచ్చిన విషయం తెలిసి చుట్టు పక్క రైతు ఆవును చూడటానికి ఆశక్తిని చూపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *