ఇండో శ్రీలంక ఓపెన్‌ కరాటేలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ (indo srilanka open karate district champions talent)

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కరాటే ఇన్‌స్ట్రక్టర్‌ ఎమ్‌డి ఖాజా విద్యార్ధులు ఈ నెల 5, 6 తేదిలలో కర్ణాటకలో జరిగిన ఇండో శ్రీంక ఓపెన్‌ కరాటీ చాంపియన్‌ షిప్‌ కాంపిటేషన్‌లో పాల్గొన్నారు. ఈ కాంపిటేషన్‌లో 27 మంది పాల్గొన్నారు. ఈ కాంపిటేషన్‌లో 27మంది పాల్గొనగా 27 మంది విజయం సాధించారు. బ్లాక్‌ బెల్ట్‌ కుమితి విభాగంలో మొదటి స్ధానం సాధించారు. 1. డి అరుణ్‌కుమార్‌, 2. డి అజయ్‌కుమార్‌, 3. ఎం గణేష్‌కుమార్‌ వీరికి ఏూరు ఎంఎల్‌సి ఆళ్ళనాని చేతు మీదుగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సభ్యులు ఆళ్ల నాని, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బ్రౌన్‌బెల్ట్‌ అండ్‌ కలర్‌ బెల్ట్స్‌ విభాగంలో విజయం సాధించిన వారు:
ఎండి అహమ్మద్‌ `పస్ట్‌ ప్లేస్‌ గోల్డ్‌ మెడల్‌, గౌతమ్‌` పస్ట్‌ప్లేస్‌ గోల్డ్‌మెడల్‌, ఓవెస్‌ రజాక్‌` పస్ట్‌ ప్లేస్‌ గోల్డ్‌మెడల్‌, దుర్గేష్‌` పస్ట్‌ప్లేస్‌` గోల్డ్‌మెడల్‌, చరణ్‌ ` సెకండ్‌ ప్లేస్‌ స్విర్‌ మెడల్‌, హితేష్‌` సెకండ్‌ ప్లేస్‌ స్విర్‌ మెడల్‌, గ్రేష్‌వంత్‌` సెకండ్‌ ప్లేస్‌ స్విర్‌ మెడల్‌, ఎస్‌ కె ఫయాజ్‌ ` థర్డ్‌ప్లేస్‌ బ్రొంజి మెడల్‌, శ్యాం థర్డ్‌ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, సాయి థర్డ్‌ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, బన్ను థర్డ్‌ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, రోహిత్‌ థర్డ్‌ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, శ్రీరామ్‌ థర్డ్‌ ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, గణేష్‌ థర్డ్‌ ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌,
మహిళ విభాగములో:
నవదీపిక ` పస్ట్‌ప్లేస్‌ గోల్డ్‌మెడల్‌, హర్షిత ` పస్ట్‌ప్లేస్‌ మెడల్‌, హిందు ` పస్ట్‌ప్లేస్‌ గోల్డ్‌మెడల్‌, మహిత ` థర్డ్‌ ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, భార్గవి ` థర్డ్‌ ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, శశి ` థర్డ్‌ ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, యామిని ` థర్డ్‌ ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, ముస్కాన్‌ థర్డ్‌ ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, సౌజన్య ` థర్డ్‌ ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌, స్వాతి ` థర్డ్‌ ప్లేస్‌ బ్రొంజీ మెడల్‌.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *