కిటకిటలాడిన మద్దిక్షేత్రం (ketaketa ladina Sri Maddi Anjaneya Swamy Temple jrgudam)

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): మంగళవారం సందర్భంగా స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము శ్రీ స్వామి వారి దేవస్ధానమునకు చుట్టు ప్రక్క గ్రామల నుండి యేకాక సుదూర ప్రాంతముల నుండి ఉదయము 6 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు (నాగవల్లీ దళము)తో అష్టోత్తరం పూజలను ఆయ ప్రాధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు మరియు అర్చకులచే నిర్వహించుకునినారు. ఆలయ అర్చకులచే శ్రీ స్వామి వారి వద్ద అన్నప్రాసనలు, వాహనం పూజలను నిర్వహించడమైనది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *