రూట్‌ మార్చిన సాయి పల్లవి

సౌత్‌ సినిమా ఇండస్ట్రిలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన సాయి పల్లవి నామమే జపిస్తున్నారు. మలయాళం సినిమాలో అయితే ఇప్పటికే టాప్‌ యంగ్‌ హీరోతో సినిమావు చేసి హిట్‌ కూడా కొట్టింది. ఇక్కడ మన తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే టాప్‌ హీరోయిన్లు చేసినంత సందడి చేసింది. అసలు తెలుగులోకి రావడంతోనే మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో వచ్చిన సాయి పల్లవి. నిన్న ‘ఫిదా’ సినిమా హిట్‌ తరువాత తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది. సాయి పల్లవి ఇంతవరకు మంచి అమ్మాయిగా అందరూ ప్రేమించాలని అనుకునే అమ్మాయిలా కనిపించింది. థ్ల్రిర్‌ సినిమాలో ఉండే మలుపులు సాయి పల్లవి నటన ఈ సినిమాకు ప్లస్‌ అవ్వబోతున్నాయిని నమ్మకంగా చెబుతున్నారు ఆ టీమ్‌. ఇప్పుడు ఓకే చేసిన హారర్‌ థ్ల్రిర్‌ సినిమా కూడా తొందరలోనే షూటింగ్‌ మొదలుకావచ్చు అని తెలుస్తుంది. ఈ సినిమా గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా అతి తొందరలోనే అన్నీ విషయాలు తెలియజేస్తాం అని చెబుతున్నారు ఆ సినిమా డైరక్షన్‌ టీమ్‌. ఇప్పుడు అయితే వాళ్ళు ప్రీ ప్రొడక్షన్‌ పనిని పూర్తి చేసే పని లో ఉన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *