కాకినాడలో వైసిపి తుడిచిపెట్టుకుపోతుంది

కాకినాడ: నంద్యాలలో చేతులెత్తేసిన వైసిపి కాకినాడలోనూ తుడిచిపెట్టుకుపోతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నంద్యాల ఫలితం మలువడ్డాక కాకినాడలో వైసిపికు ఏజెంట్లు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికల సందర్భంగా పలు డివిజన్లలో మంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న నాయకులకు తమ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *