5 పడవలను 4 లారీలను సీజ్ చేసిన నిడదవోలు తహశీల్దార్ ఎం. శ్రీనివాసరావు , సిఐ బాలకృష్ణ , ఎసై సతీష్ లు

నిడదవోలు (పశ్చిమ గోదావరి జిల్లా) నిడదవోలు మండలం శెట్టిపేట తాళ్లపాలెం గ్రామాలలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ ద్వారా పడవలలో ఇసుకను తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరకు ఇసుక విక్రయిస్తున్న 5 పడవలను 4 లారీలను సీజ్ చేసిన నిడదవోలు తహశీల్దార్ ఎం. శ్రీనివాసరావు , సిఐ బాలకృష్ణ , ఎసై సతీష్ లు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *