మట్టిరోడ్డును తలపిస్తున్న జంగారెడ్డిగూడెం రోడ్డు

జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) – ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే రాష్ర్ట రహదారి గాలాయగూడెం దగ్గర రోడ్డు మట్టిరోడ్డును తలపిస్తున్నాయి. నిత్యం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం నుండి విజయవాడ ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఈ మార్గం గుండా రాకపోకలు సాగుతున్నాయి. అదే విధంగా గాలాయిగూడెంలో ప్రసిద్ధమైన అమ్మవారి క్షేత్రానికి కూడా ప్రతీ రోజు కొన్ని వందల సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. అలాగే అనేక ప్రైవేటు వాహనాలు ఈ మార్గం గుండా రవాణా జరుగుతాయి అలాంటి ఈ మార్గాన్ని మరమత్తుల పనులు వేగవంతం చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *