శ్రీ మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న ప్రముఖులు

జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి జిల్లా) : స్వయం భూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధం శనివారం నాడు నరసాపురం నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు మధ్యాహ్నము 3 గంటలకు విచ్చేసారు. వీరికి

Read more

మద్దిలో కన్నుల పండుగగా సువర్చలా హనుమత్‌ కళ్యాణము

జంగారెడ్డిగూడెం, (పశ్చిమ గోదావరి జిల్లా) : జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వేంచేసియున్న శ్రీమద్ది ఆంజనేయస్వామి వారికి, సువర్చలా దేవి అమ్మవారికి గురువారం నాడు స్వామివారి

Read more

కనకదుర్గమ్మ సేవలో గవర్నర్‌ (kanaka durgamma seevaloo governer)

  విజయవాడ: తొగు రాష్ట్రా ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన ఆయన ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. దుర్గగుడి అధికారులు ఆయనకు

Read more

కిటకిటలాడిన మద్దిక్షేత్రం (ketaketa ladina Sri Maddi Anjaneya Swamy Temple jrgudam)

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): మంగళవారం సందర్భంగా స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము శ్రీ స్వామి వారి దేవస్ధానమునకు చుట్టు ప్రక్క గ్రామల నుండి యేకాక సుదూర ప్రాంతముల నుండి

Read more

సింహాద్రి అప్పన్న హుండీ లెక్కింపు

సింహాచం: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. గడిచిన 20 రోజులకు గాను రూ.70,21,195 నగదుతో పాటు 61గ్రాము బంగారం, 5కేజీ వెండి

Read more

నిత్యాన్నదానానికి విరాళాలు అందజేత

జంగారెడ్డిగూడెం: ఈ రోజు స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్ధానమునకు చెందిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్టు, గురవాయిగూడెం నందు జరుపబడుచున్న అన్నదాన కార్యక్రమమునకు పశ్చిమ గోదావరి

Read more

అమ్మవారికి పట్టువస్త్రాలు బహుకరణ (ammavarikee pattu vasthralu)

ఏలూరు: శ్రీ వెంటేశ్వరస్వామి వారి దేవస్ధానంలో గోదా దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారి ప్రత్యేక పూజు, అభిషేకం నిర్వహించినారు. అమ్మవారి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్ధానం ఛైర్మన్‌ శలా మణిక్యారావు (రాజాబాబు) అమ్మవార్కి

Read more