పన్ను విధానంలో కొన్ని మార్పులు చేయాలి

జియస్‌టి కౌన్సిల్‌ సభ్యులతో భేటీ అయిన ఎపి పిల్మ్‌, టివి మరియు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ— ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): ఇటీవల కేంద్ర ప్రభుత్వం

Read more

కృష్ణవంశీతో నటించాలనే పైసా తీసుకోలేదట తేజు

నక్షత్రం సినిమాలో స్పెషల్‌ రోల్‌ చేశాడు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌. ఈ సినిమాలో అలెగ్జాండర్‌ అనే పోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌ పోషించాడు. సినిమాలో 30 నిమిషాలకు పైగా ఉంటుందీ పాత్ర. అంటే దీన్ని

Read more

రకుల్‌కు అలా కలిసొచ్చింది

తెలుగులో వరుస హిట్‌ సినిమాలతో టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి వెల్లుతున్న హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అమ్మడు ఇక్కడ స్టార్‌ అయ్యాక అటు బాలీవుడ్‌ వైపు చూపుచూస్తోంది అనుకున్నాం. కాని రకుల్‌ సినిమాలలో

Read more

ఇష్టంతో నివేద పడుతున్న కష్టం!!

నివేదా థామస్‌ ఇప్పటికే తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైపోయింది. ఈ భామ చేసిన రెండు సినిమాలు సక్సెస్‌ కావడంతో.. దర్శక నిర్మాతలకు కూడా ఈమెపై మక్కువ పెరిగిపోయింది. జెంటిల్మన్.. నిన్నుకోరి చిత్రాలో నటించిన

Read more

ఆ జిందగీలో ఇప్పుడు అందాల రాక్షసి

మన హీరోలు ఒక్క ఏడాదికి ఒక్క సినిమా చేస్తారు కానీ మన హీరోయిన్లు మాత్రం ఒకేసారి రెండు మూడు సినిమాలు కూడా చేస్తారు. ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలు షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఎక్కడో

Read more

మతి పోగొట్టేస్తున్న కాజల్‌ అగర్వాల్‌

ఓ హీరోయిన్‌ 30వ పడిలోకి వచ్చిందంటే.. ఆమె గ్లామర్‌ తేడా కొట్టేస్తుంది. అవకాశాలు తగ్గుముఖం పట్టేస్తాయి. కానీ కొందరు మాత్రం ఆ వయసులోనూ గ్లామర్‌ కాపాడుకుంటారు. మంచి మంచి అవకాశాలు అందుకుంటారు. అందుకు

Read more

నందుతో ముగిసిన సిట్‌ విచారణ

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన మాదకద్రవ్యా వ్యవహారంలో సినీనటుడు నందు విచారణ ముగిసింది. డ్రగ్స్‌ కేసులో నేటితో సినీ ప్రముఖుల విచారణ పూర్తయింది. నందును సుమారు 3గంట పాటు సిట్‌ అధికాయి విచారించారు.

Read more

బిగ్‌ బాస్‌లో కొత్త అందం

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెలుగులో మొదలైన రియాలిటీ టివి షో ఇప్పుడిప్పుడే కొంచం ఆసక్తి గా మారుతోంది. ఇప్పుడు బిగ్‌ బాస్‌ షోకి వైల్డ్‌ కార్డ్‌ ఉపయోగించి మొదటి కంటెస్టంట్‌ బిగ్‌ బాస్‌ ఇంటిలోకి

Read more

డాక్టర్‌ అయ్యి తీరుతా అంటోంది

మలయాళం సినిమా ప్రేమమ్‌ దాదాపుగా సౌత్‌ యూత్‌ అంతా చూసే ఉంటారు. అందరూ ఆ సినిమా చూసి ఒకే అమ్మాయి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సాయి పల్లవి ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది.

Read more

నేనే టేబుల్‌.. నాదే లాభం ( iam table… and my profit)

ఒక్కోసారి క్‌ కలిసొస్తే.. అసు సినిమా పూర్తికాక మునుపే ఆ సినిమాకు సంబంధించి బడ్జెట్‌ అడ్వాన్సు రూపంలో వచ్చేస్తోంది. ఒక్కోసారి పూర్తయిన సినిమాను టేబుల్‌ ప్రాఫిట్స్‌ కే అమ్మేస్తుంటారు. ఇప్పుడు రానా హీరోగా

Read more