సామాన్యులకు సొంతింటి కల నెరవేెరాల్సిందే

పెట్టుబడులకు అనుకూలం విశాఖ—- దెబ్బతిన్న రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని అభివృద్ది చేసుకోవాల్సిందే—- రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వాసుపల్లి—- విశాఖపట్నం( విశాఖ జిల్లా): సామాన్య , మధ్య తరగతి ప్రజలకు రియల్‌

Read more

ఎలాంటి భయాలు వద్దు

దెయ్యాలు వస్తాయ్‌.. ప్రమాణాలు చేయిస్తాయ్‌—- నంద్యాల అభివృద్ధి బాధ్యత నాదే—- ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహనరెడ్డి—- నంద్యాల: ‘పులివెందులను ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలనుకున్నానో, నంద్యాలను కూడా అలానే చేస్తా.

Read more

రాహుల్‌ ప్రసంగం.. అన్నీ తప్పులే

బెంగళూరు: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఇటీవల బెంగళూరులో ‘ఇందిరా క్యాంటీన్లు’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే క్యాంటీన్ల విషయమై ఆయన ప్రసంగిస్తూ.. ‘ఇందిరా క్యాంటీన్స్‌’ అనబోయి.. పొరపాటున ‘అమ్మా క్యాంటీన్స్‌’ అనేశారు.

Read more

కృత్రిమ నేత లోకేశ్‌ ఎక్కడ?

నంద్యాల: వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ సభకు స్వచ్ఛందంగా తరలివస్తున్న జనాలను

Read more

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి—- ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో పేదరికాన్ని పొగొట్టాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం విద్యను ప్రొత్సహిస్తుందని ఏలూరు ఎంఎల్‌ఏ బడేటి కోటరామారావు (బుజ్జి)

Read more

చెవిలో పూలు చేతిలో చిడతలు

కాపులను బిసిలుగా గుర్తించాలని చెవిలో పూలు పెట్టుకుని నిరసన—- ఆకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా): కాపును బిసిలుగా గుర్తించాలని అంతవరకూ తమ నిరసనలు ఆగవని రాధా`రంగా మిత్ర మండలి నాయకులు నిమ్మల నాగు

Read more

నంద్యాల అభివృద్ధికే ప్రాధాన్యత

రాష్ర్టం కోసం చంద్రబాబు కష్టపడుతున్నారు—- నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో బాలయ్య—- నంద్యాల: రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాకృష్ణ అన్నారు. నంద్యాల

Read more

ప్రజలను వెన్నుపోటు పొడవడం ధర్మమేనా?

నంద్యాలను మరో పులివెందుల చేస్తా: జగన్‌— నంద్యాల: చంద్రబాబు లాంటి నాయకులు తమకు వద్దని ప్రజలు అనే పరిస్థితి రాబోతోందని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. నంద్యాల ఉప

Read more

రెండు వారాల్లో రజనీ కొత్త పార్టీ..! (two weeks loo rajni kotha party..!)

గాంధీయ మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్‌ ధీమా చెన్నై: మరో రెండు వారాల్లో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త పార్టీ ప్రారంభిస్తారని గాంధీయ మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్‌ ధీమా

Read more

కనకదుర్గమ్మ సేవలో గవర్నర్‌ (kanaka durgamma seevaloo governer)

  విజయవాడ: తొగు రాష్ట్రా ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన ఆయన ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. దుర్గగుడి అధికారులు ఆయనకు

Read more